IPL 2020 MI Vs DC : Playing XI, Rahane Debuts In Delhi Capitals , MI Unchanged | Oneindia Telugu

2020-10-11 1,289

Ipl 2020 : delhi Capitals Vs Mumbai Indians Playing XI and crucial players. MI VS DC Track record.
#Mivsdc
#DCVsMI
#MumbaiIndians
#DelhiCapitals
#RohitSharma
#Rahane
#Shreyasiyer
#Stoinis
#Dhawan
#Ipl2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరో బిగ్ ఫైట్ జరగనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ రెండు మార్పులు చేసింది. షిమ్రాన్ హెట్మయెర్ స్థానంలో అలెక్స్ కారీ, రిషబ్ పంత్ స్థానంలో అజింక్య రహానే జట్టులోకి వచ్చారు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గత విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.